1865 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్- TSPSC కి బాధ్యతలు

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 1865 posts కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన 1506 పోస్టులు, పంచాయతీ రాజ్ శాఖకు చెందిన 359 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి రెండు శాఖల నుంచి TSPSC కి ఆదేశాలు ఇచ్చారు. 

Posts in Revenue deparment (రెవెన్యూ శాఖలో పోస్టులు)

డిప్యూటీ సర్వేయర్లు – 110 (CSSLR)

CCLA లో జూనియర్ అసిస్టెంట్లు – 21

డిప్యూటీ కలెక్టర్లు – 08

డిప్యూటీ తహసిల్దార్లు – 38

జిల్లాల్లో జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులు – 400

Find more – Telanagna jobs

VRO -700

డిప్యూటీ సర్వేయర్లు (సర్వే డిపార్ట్ మెంట్ ) – 210

కంప్యూటర్ డ్రాఫ్ట్స్ మెన్ – 50

జిల్లా రిజిష్ట్రార్లు – 07

సబ్ రిజిష్ట్రార్లు – 22

జూనియర్ అసిస్టెంట్లు (రిజిష్ట్రేషన్ల శాఖలో ) – 50

Posts in Panchayatiraj department(పంచాయతీ రాజ్ శాఖలో పోస్టులు)

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్-277

అసిస్టెంట్ ఇంజినీర్-82

Click here to get details- Telangana GO 118

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.