Daily Gk in Telugu : Latest Current Affairs 2017 in Telugu 30th and 31st July – TSPSC AEE,VRO Exams

Dear Telangana/Andhrapradesh aspirants,

Hello all, We’ve decided to provide Latest current affairs articles in Telugu because most of our website users are from Telangana/Andhrapradesh states. In this Latest Current Affairs 2017 in Telugu 30th and 31st July post we cover international, national, state level news, appointments, banking, economy, defense, and agreements. We will be updating daily Gk questions in Telugu and we’re also planning to create Telugu Gk Quiz after completion of each post which will helps you to learn quickly. This notes will helps you to score in upcoming TSPSC exams such as VRO, VRA, AEE and Groups 1,2,3services.

Current Affairs 2017 in Telugu 30th and 31st July

1.ఐక్యరాజ్యసమితి 30th జులై ని మానవ అక్రమ రవాణా రోజుగా ప్రతిపాదించింది. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి ‘Act to Protect and Assist Trafficked Persons’ అనే అంశంపై దృష్టి సాధించాలని నిర్ణయించారు.

2.భారతీయ డిఫెన్స్ సంస్థ Defense Research and Development Organisation (DRDO) మొట్టమొదటిసారిగా మనిషితో అవసరంలేని యుద్ధట్యాంక్ ని ” Muntra (Mission UNmanned TRAcked) ” తయారుచేసింది. Muntra యుద్ధట్యాంక్ 15 km దూరంగానున్న లక్షాలను కూడా ఛేదించగలదని సైంటిస్ట్స్లు పేర్కొన్నారు.

3.పంజాబ్ గవర్నమెంట్ Uber కంపెనీతో కలిసి ఒక కొత్త ‘Apni Gaddi Apna Rozgar’ పతకాన్నిఆవిష్కరించింది. రాష్ట్రంలో ఉన్ననిరుద్యోగులైన యువతకి 100 Moto Bikes మరియు Cars ని సబ్సిడరీ రేట్స్ కింద తక్కువ మొత్తానికే ఇవ్వడానికి నిర్ణయించుకుంది.

4.ఇండియా లోనే మొట్టమొదటి సారిగా కెనరా బ్యాంకు తమ ఫస్ట్ Digital Banking Branch – CANDI ని బెంగళూరులో లాంచ్ చేసింది. Digital Banking Branch లో రోబోట్ కస్టమర్స్ యొక్క బేసిక్ డౌట్స్ మరియు సర్వీసెస్ కి సంబందించిన ప్రశ్నలకి సమాదానాలు ఇస్తుంది.

5.దేశంలోని ఆర్థిక ద్రవ్యోల్బణం కారణంగా SBI 1 కోటి మరియు అంతకంటే తక్కువ డిఫాజిట్స్ కి వడ్డీ రేట్లని 4 % నుండి 3 .5 % కి తగ్గించింది.

6.KYC ఇన్ఫర్మేషన్ కి సమ్మతించని కారణంగా Union Bank పై RBI 1 కోటి జరిమానాని విధించింది.

7.South Asian Association for Regional Cooperation (SAARC) Artists Camp and Exhibition of Paintings యొక్క 7 వ ఎడిషన్ నేపాల్ లోని కాట్మండులో ప్రారంభం అయింది.

8.IRDAI యొక్క పార్ట్ టైం మెంబర్ గా రవి మిట్టల్ గారు నియమితులు అయ్యారు.

9.2017 సంవత్సరం రామన్ మెగసెస్ అవార్డుకి Yoshiaki Ishizawa (Japanese Historian ) మరియు Gethsie Shanmugam (Srilankan teacher ) విజేతలుగా ప్రకటించబడ్డారు.

10.ప్రపంచంలోని అన్ని మెట్రో సిస్టమ్స్ తో పోలిస్తే పర్యావరణానికి హాని చేయకుండా ఢిల్లీ మెట్రో సిస్టం తయారుచేయబడింది.

11.2017 BRICS National security advisors మీటింగ్ చైనాలో జరుగనున్నది.

12.శ్రీలంక దేశానికి సంబందించిన Hambantota పోర్ట్ ని చైనా $1 . 5 బిలియన్స్ కి కొనుగోలు చేసింది

13.సునీల్ సుబ్రమణియమ్ ఇండియన్ క్రికెట్ టీం యొక్క అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా అపాయింట్ చేయబడ్డారు.

14.స్వాతంత్ర ఉద్యమకారుడైన కే.యీ.మమ్మెన్ గారు పరమపదించారు.

15.ఈ-కామర్స్ దిగ్గజం అయినా అమెజాన్ కంపెనీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది, దీని ప్రకారంగా సల్మాన్ ఖాన్ సినిమాలు ముందుగా టీవీలో కంటే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేలా కాపీరైట్స్ తీసుకున్నారు.

 

Click here for Daily current affairs

 

Thanks for Reading, If you found something interest on this post, like this post and feel free to comment and share this post with your friends and in social media.

“Sharing is the Best way to Gain Knowledge”

You can Subscribe to our website with your email id, and get daily updates and Free