Category: Latest Jobs

1865 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్- TSPSC కి బాధ్యతలు

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 1865 posts కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన 1506 పోస్టులు, పంచాయతీ రాజ్ శాఖకు చెందిన 359 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి రెండు …