1865 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్- TSPSC కి బాధ్యతలు

1865 posts in telangana jobs

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 1865 posts కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన 1506 పోస్టులు, పంచాయతీ రాజ్ శాఖకు చెందిన 359 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి రెండు శాఖల నుంచి TSPSC కి ఆదేశాలు ఇచ్చారు.   Posts in Revenue deparment (రెవెన్యూ శాఖలో పోస్టులు) డిప్యూటీ సర్వేయర్లు – 110 (CSSLR) CCLA లో జూనియర్ అసిస్టెంట్లు – 21 డిప్యూటీ … Read more