Blog Contents
- 1 Telangana Culture -తెలంగాణ సాంస్కృతిక విషయాలు:
- 1.1 Dear Telangana Aspirants:
- 1.2 తెలంగాణ పూర్వపు చరిత్ర చూస్తే వారి యొక్క ప్రధాన సాంస్కృతిక లక్షణం – రాక్షశ గూళ్లు మరియు బండరాళ్లపై చిత్ర లేఖనం
- 1.3 ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం ” అశ్మక రాజ్యం ” లో ఉండేది. ఆ రాజ్యం లోని ప్రజలు బౌద్ధం మరియు జైన మతాల్ని పాటించేవారు . అప్పటి అశ్మక రాజు బోధన్ లో ” గోమతీశ్వరా” విగ్రహాన్ని ప్రతిష్టించాడు.
- 1.4 శాతవాహన కాలంలో తెలంగాణ ప్రజల సాంస్కృతిక లక్షణాలలో కొంచెం మార్పు కనపడింది. అప్పటి ప్రజలు శిల్పకళా, వాస్తు శాస్త్రం , సాహిత్యం , చిత్ర లేఖనంలో అభివృద్ధి చెందారు
- 1.5 తెలంగాణ తొలి కవిగా ” గుణాడ్యుడు ” అని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇతడు శాతవాహన రాజు “కుంతల శాతకర్ణి ” వారి ఆస్థానంలో ఉండేవాడు.
- 1.6 మన తెలనగానా సంస్కృతి గురుంచి హాలుడు తన గాథా ” సప్తశతి ” లో పేర్కొన్నాడు .
- 1.7 తెలంగాణ మహిళల ఆచార వ్యవహారాల గురుంచి హాలుడు తన గ్రంధాల్లో పేర్కొన్నాడు
- 1.8 శాతవాహనుల కాలంలో అధికారక భాషగా ” ప్రాకృతం ” వ్యవహరికంగా ఉండేది.
- 1.9 మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ఇక్ష్వాకు రాజు ” ఎహువల శాంతమూలుడు ” నాగార్జున కొండా మీద నిర్మించాడు.
- 1.10 ఈ హిందూ దేవాలయం దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి ఆలయంగా నాగార్జునకొండ మీద శాసనాన్ని వేయించాడు.
- 1.11 వాకాటక మహారాణి ప్రభావతి గుప్తా శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రతిరోజూ పువ్వుల్ని సమర్పించేది అని అప్పటి శాసనాల్లో రాసారు.
- 1.12 ఆ మహారాణి ప్రభావతి గుప్తా కాలంలోనే కాళిదాసుడు ” రాంటెక్ ” ( ఇప్పటి కరీంనగర్లోని రాంగిరి) లో కావ్యంగా పిలవబడే ” మేఘ సందేశం ” ను రచించాడు.
- 1.13 మొట్టమొదటి హిందూ విద్య కేంద్రాలని విష్ణుకుండినల కాలంలో గోవింద వర్మ -1 , రంగారెడ్డి జిల్లాలోని ఘటికేశ్వరం లో ఏర్పాటు చేశాడు .
- 1.14 గోవింద వర్మ -1 మొదటి సాంస్కృతిక శాసనం అయినా ఇంద్రపాల నగర్ శాసనాన్ని తెలంగాణ లో వేయించాడు మరియు తెలంగాణాలో తొలి ప్రాకృత శాసనం అయినా హైదరాబాద్ చైతన్యపురి శాసనాన్ని వేయించాడు.
- 1.15 Read More about : Telangana Distrticts Old Names
- 1.16 “Sharing is the Best way to Gain Knowledge“
Telangana Culture -తెలంగాణ సాంస్కృతిక విషయాలు:
Dear Telangana Aspirants:
Telangana Culture is famous for Folk dances, Festivals and tribal traditional dances. From Telangana History we can notice that Telangana culture has been developing day by day from “Satavahans period to Kutubshahi’s period. Reference from Telangana history Books we can conclude that telangana people are very much interested in their culture and other activities. These type of questions are recently asked in Telangana Group services exams.This notes will be useful for job aspirants , who are preparing for Groups,Tspsc exams, AEE’s and Police jobs in Telangana state.This notes will definitely helps to you get perfect score in the Telangana(TSPSC) exams.
Here are the Important Points about Telangana Name Origin:
తెలంగాణ పూర్వపు చరిత్ర చూస్తే వారి యొక్క ప్రధాన సాంస్కృతిక లక్షణం – రాక్షశ గూళ్లు మరియు బండరాళ్లపై చిత్ర లేఖనం
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం ” అశ్మక రాజ్యం ” లో ఉండేది. ఆ రాజ్యం లోని ప్రజలు బౌద్ధం మరియు జైన మతాల్ని పాటించేవారు . అప్పటి అశ్మక రాజు బోధన్ లో ” గోమతీశ్వరా” విగ్రహాన్ని ప్రతిష్టించాడు.
శాతవాహన కాలంలో తెలంగాణ ప్రజల సాంస్కృతిక లక్షణాలలో కొంచెం మార్పు కనపడింది. అప్పటి ప్రజలు శిల్పకళా, వాస్తు శాస్త్రం , సాహిత్యం , చిత్ర లేఖనంలో అభివృద్ధి చెందారు
తెలంగాణ తొలి కవిగా ” గుణాడ్యుడు ” అని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇతడు శాతవాహన రాజు “కుంతల శాతకర్ణి ” వారి ఆస్థానంలో ఉండేవాడు.
మన తెలనగానా సంస్కృతి గురుంచి హాలుడు తన గాథా ” సప్తశతి ” లో పేర్కొన్నాడు .
తెలంగాణ మహిళల ఆచార వ్యవహారాల గురుంచి హాలుడు తన గ్రంధాల్లో పేర్కొన్నాడు
శాతవాహనుల కాలంలో అధికారక భాషగా ” ప్రాకృతం ” వ్యవహరికంగా ఉండేది.
మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ఇక్ష్వాకు రాజు ” ఎహువల శాంతమూలుడు ” నాగార్జున కొండా మీద నిర్మించాడు.
ఈ హిందూ దేవాలయం దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి ఆలయంగా నాగార్జునకొండ మీద శాసనాన్ని వేయించాడు.
వాకాటక మహారాణి ప్రభావతి గుప్తా శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రతిరోజూ పువ్వుల్ని సమర్పించేది అని అప్పటి శాసనాల్లో రాసారు.
ఆ మహారాణి ప్రభావతి గుప్తా కాలంలోనే కాళిదాసుడు ” రాంటెక్ ” ( ఇప్పటి కరీంనగర్లోని రాంగిరి) లో కావ్యంగా పిలవబడే ” మేఘ సందేశం ” ను రచించాడు.
మొట్టమొదటి హిందూ విద్య కేంద్రాలని విష్ణుకుండినల కాలంలో గోవింద వర్మ -1 , రంగారెడ్డి జిల్లాలోని ఘటికేశ్వరం లో ఏర్పాటు చేశాడు .
గోవింద వర్మ -1 మొదటి సాంస్కృతిక శాసనం అయినా ఇంద్రపాల నగర్ శాసనాన్ని తెలంగాణ లో వేయించాడు మరియు తెలంగాణాలో తొలి ప్రాకృత శాసనం అయినా హైదరాబాద్ చైతన్యపురి శాసనాన్ని వేయించాడు.
Read More about : Telangana Distrticts Old Names
“Sharing is the Best way to Gain Knowledge“