Sri Lalitha Ashtottara Shatanamavali in Telugu – శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః
Unveiling the Divine Feminine: Sri Lalitha Ashtottara Shatanamavali in Telugu ఓం ఐం హ్రీం శ్రీం | రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమో నమః | హిమాచలమహావంశపావనాయై నమో నమః | శంకరార్ధాంగసౌందర్యశరీరాయై నమో నమః | లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమో నమః | మహాతిశయసౌందర్యలావణ్యాయై …