Blog Last Updated on 2 years by
Telangana Name Origin:
Dear Telangana Aspirants,
Telangana Name origin from “Trilinga Places” in Andhrapradesh and Telangana states. If we look at Telangana History we notice some important proofs about Telangana Name Origin. From the Telangana Map we can notice that Telangana state is exactly placed between these ” Trilinga ” Places. This is the main reason of Telangana Name Origin. This notes will be useful for job aspirants , who are preparing for Groups,Tspsc exams, AEE’s and Police jobs in telangana state.This notes will definitely helps to you get perfect score in the Telangana(TSPSC) exams.
Here are the Important Points about Telangana Name Origin:
తెలంగాణ రాష్ట్రానికి “తెలంగాణ” అనే పేరు శివుడు లింగ రూపంలో 3 ప్రాంతాల్లో వెలిశాడని పురాణాలూ తెలుపుతున్నాయి. ఆ 3 ప్రాంతాలు 1. కాళేశ్వరం 2. శ్రీశైలం 3. ద్రాక్షారామం
ఈ మూడు ప్రదేశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ” త్రిలింగ ప్రదేశంగా ” పేర్కొంటారు
ఈ ప్రాంతంలో ఉండే ప్రజలని ” తెలింగ ప్రజలు ” అని అనేవారు.
ఈ ప్రాంతంలో ప్రజలు వాడే భాషను ” తెలింగ బాషా ” అనిఅనేవారు
అయితే కాలక్రమేణా ఈ ప్రాంతాన్ని “తిలింగాణం” అని అన్నారు
ఈ పేరులో ఆణెము అనగా ” దేశం “
ఈ తెలింగాణము అనే పేరు తరువాత తిలింగానా మరియు తెలంగాణగా మారిపోయింది
అయితే ఇటీవల మెదక్ జిల్లాలోని ” తెల్లాపూర్ ” గ్రామంలో దొరికిన పురాణం శాసనాలలో ” తెలంగాణపురం ” అనే పేరు వాడుకలో ఉన్నట్టుగా ప్రస్తావన వచ్చింది.
Read More about : Telangana District’s Old Names
Thanks for Reading, If you found something interest on this post, like this post and feel free to comment and share this post with your friends and in social media.
“Sharing is the Best way to Gain Knowledge”
You can Subscribe to our website with your email id, and get daily updates and Free notes.
- Aditya Hrudayam stotram in Telugu – ఆదిత్య హృదయం - January 20, 2024
- Nagaland Government Schemes - September 7, 2023
- Tamil Nadu Government Schemes - September 7, 2023