History of Telangana in Telugu-తెలంగాణ చరిత్ర

Blog Last Updated on 1 year by

Dear Telangana Aspirants:

History of Telangana in Telugu can be found from Various Books by Great poets. Telangana state ruled by the Satavahana’s dynasty, Kakatiya dynasty, Delhi Sultanate and Kutubshahi’s Dynasty. Telangana History proofs can be seen in Different “Shasanam’s” from various Dynasties. This notes will be useful for job aspirants, who are preparing for Groups, Tspsc exams, AEE’s and Police jobs in Telangana state. This notes will definitely help you get a perfect score in the Telangana(TSPSC) exams.

History of Telangana in Telugu:
  1. తెలుగునాట తెలుగు భాషలో వ్రాయించిన మొట్టమొదటి శాసనాలు ” రేనాటి చోళులు ” కాలం నాటివి
  1. అతి ప్రాచీన ” కళ్ళమళ్ల, ఎర్రగుడిపాడు ” శాసనాలు “ధనంజయుడు ” అనే రాజు వేయించాడు
  1. తెలుగు లో రాయబడిన మొట్టమొదటి తామ్ర శాసనం – మద్రాసు మ్యూజియం తామ్ర శాసనం
  1. తెలంగాణాలో మొట్టమొదటి తామ్ర శాసనాలు వేయించిన వారు – విష్ణుకుండినీలు
  1. ఇటీవల ప్రకటితమైన శిలాశాసనాలలో కాకతీయ చరిత్రపై నూతన వెలుగును ప్రసరించిన ముఖ్యమైన శాసనం – మైలాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం
  1. చాళుక్య చరిత్రను తెలిపే శాసనాలు – వళిక రెమ్మలు , నాగార్జునకొండ శాసనం, గంగాధర శాసనం .
  1. కాకతీయులు రాష్ట్రకూటులలో ఒక శాఖ అని తెలిపే శాసనం – దానార్ణవుని మాంగల్లు శాసనం
  1. కాకతీయ రుద్రమదేవి మరణకాలం గురుంచి తెలిపే ఇటీవల బయటపడ్డ శాసనం – చందుపట్ల శాసనం
  1. తెలంగాణలో ఇక్ష్వాకుల వంశస్తులని గూర్చి కొత్త విషయాలు బయలుపర్చిన ఇటీవల తవ్వకాల్లో లభించిన ప్రదేశం – నల్గొండ జిల్లాలోని ఫణిగిరి .
  1. తెలంగాణలోని తామ్ర శాసనాల్లో లభించే బాషా – సంస్కృతం
  1. తామ్ర శాసనాలు రాయుటకు సాధారణంగా ఉపయోగించే లోహాలు – రాగి, కంచు, ఇత్తడి, వెండి , బంగారం .
  1. తెలంగాణాలో 14 శతాబ్దం తరవాత వచ్చిన విజయనగర్ శాసనాలు ఏ లిపిలో వున్నాయి – నాగరిక లిపి
  1. శాతవాహనుల కంటే ముందు కాలానికి చెందినవిగా గుర్తించబడిన నాణేలు తెలంగాణాలో ఏ ప్రదేశంలో లభించాయి- కోటిలింగాల ( కరీంనగర్ జిల్లా )
  1. తెలంగాణాలో క్రీ.శ. 1976 లో శాతవాహినుల కాలంనాటి సిముఖ అనే పేరు గల నాణేలు లభించిన ప్రదేశం – కప్పారావుపేట గ్రామం ( పెద్దపల్లి తాలూకు, కరీంనగర్ జిల్లా )
  1. శాతవాహినుల కాలంనాటి రోమ్ సామ్రాజ్జ్యంతో హల వ్యాపారాన్ని తెలియజేయు నాణేలు తెలంగాణాలో ఏ ప్రదేశంలో లభించాయి – ఏలేశ్వరం , సూర్యాపేట
  1. తెలంగాణాలో విష్ణు కుండినులు కాలంనాటి శాసనాలు లభ్యమైన ప్రదేశాలు – హైదరాబాద్లోని చైతన్యపురి , తుమ్మలగూడం , పొలమూరు

Read More about : Telangana Distrticts Old Names

Thanks for Reading History of Telangana in telugu article, If you found something interest on this post, like this post and feel free to comment and share this post with your friends and in social media.

“Sharing is the Best way to Gain Knowledge“

You can Subscribe to our website with your email id, and get daily updates and Free notes.

Siliveru Rakesh
Latest posts by Siliveru Rakesh (see all)

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.