Categories
Telangana GK Culture Notes

Telangana Culture Notes -తెలంగాణ సాంస్కృతిక విషయాలు

Telangana Culture Notes -తెలంగాణ సాంస్కృతిక విషయాలు:

Dear Telangana Aspirants:

Telangana Culture Notes, We know that Telangana is famous for Folk dances, Festivals and tribal traditional dances. From Telangana History we can notice that  Telangana culture has been developing day by day from “Satavahans period to Kutubshahi’s period. Reference from Telangana history Books we can conclude that telangana people are very much interested in their culture and other activities. These type of questions are recently asked in Telangana Group services exams. Please Refer Previous post about Telangana culutre for better understanding.This notes will be useful for job aspirants , who are preparing for Groups,Tspsc exams, AEE’s and Police jobs in Telangana state.This notes will definitely helps to you get perfect score in the Telangana(TSPSC) exams.

Here are the Important Points about Telangana Name Origin:

  1. 11 అశ్వమేధ యాగాలని మరియు 1100 కృతువులను నిర్వహించిన రాజుగా రెండవ మాధవవర్మ చరిత్రకెక్కాడు

  2. ఇతడు కీసరలో రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించాడు మరియు ఉండవల్లి గుహల్లో పూర్ణకుంభాన్ని చెక్కించాడు .

  1. మొగల్రాజపురంలోని 5 వ గుహలో వున్నా ” అర్ధనారీశ్వర ప్రతిమని” రెండవ మాధవవర్మ రాజు కాలం నాటిదే

  1. వేములవాడ చాళుక్యుల కాలంలో సాహిత్యం బాగా పోషించబడింది . రెండవ అరికేసరి కాలంలో పంప కవి ” విక్రమార్జున విజయం” అనే గ్రంధాన్ని రచించాడు . పంప కవి మహాభారతాన్ని కన్నడంలోకి రచించాడు

  1. పంప కవి సోదరుడు జీవనవల్లభుడు కార్క్యులగుట్టలో చక్రిశ్వరి ఆలయాన్ని నిర్మించాడు

  1. వేములవాడ రాజు ఒకటవ బద్దెగ వేములవాడలో బద్దేశ్వరాలయాన్ని నిర్మించాడు

  2. చాళుక్యుల కాలంలో మహబూబ్ నగర్లోని ఆలంపురంలోని నవబ్రహ్మ ఆలయాలు నిర్మించబడ్డాయి .ఇప్పుడున్న ఆలంపురంలోని ” జోగులాంబ దేవాలయం ” వీరి కాలంనాటిదే.

  1. కాకతీయుల కాలంలో తెలంగాణాలోని హన్మకొండలో రుద్రేశ్వరాలయం , వేయిస్తంభాల గుడి . పాలంపేట రామప్ప గుడి , ఓరుగల్లు కోట వీరి వాస్తు శిల్పకళని తెలియజేస్తున్నాయి.

  1. రెండవ వెలమరాజు సింగభూపాలడు ” సంగీత సుధాకరం ” అనే గ్రంధాన్ని రచించాడు

  1. కుతుబ్షాహీల కాలంలో సాహిత్యం, వాస్తుకళతో పాటు అనేక ఇతర రంగాల్లో సాంస్కృతిక వికాసం మనం చూడవచ్చు.

  1. ప్రధానంగా ఇబ్రహీం కులీకుతుబ్షా సాహిత్యాన్ని బాగా ప్రోత్సహించి మల్కిభరాముడు అనే బిరుదు పొందాడు.

  1. కుతుబ్షాహీల కాలంలో ప్రధాన నిర్మాణాలు – గోల్కొండ కోట , కుతుబ్షాషి సమాధులు , చార్మినార్ , హైదరాబాద్ , మక్కా మసీదు ఉన్నాయి.

Read Previous Post about : Telangana Culture Notes 1

Read More about : Telangana Distrticts Old Names

Thanks for Reading, If you found something interest on this post, like this post and feel free to comment and share this post with your friends and in social media.

“Sharing is the Best way to Gain Knowledge“

You can Subscribe to our website with your email id, and get daily updates and Free notes.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.