Blog Last Updated on 1 year by
Dear Telangana Aspirants:
Telangana History proofs found from various books written by Great Telugu poets. These Proofs are basically for Various Telangana dynasties. From Satavahana Dynasty we found various “Shasanam’s” about Telangana History. And from Kakatiya Dynasty also there are so many Shasana’s which can strongly approve that Telangana History is started a Long time ago. This notes will be useful for job aspirants, who are preparing for Groups, Tspsc exams, AEE’s and Police jobs in Telangana state. This notes will definitely help you get the perfect score in the Telangana(TSPSC) exams.
Telangana History Proofs:
1.తెలంగాణాలో విష్ణుకుండినులు కాలంనాటి శాసనాలు లభ్యమైన ప్రదేశాలు – ఏలేశ్వరం , దొండపాడు , ఫణిగిరి , కీసరగుట్ట , భువనగిరి , హైదరాబాద్
2.తెలంగాలో బాదామి చాళుక్యుల కాలంనాటి తెలుగు పదాలు లభించిన సంస్కృత శాసనం – గద్వాల సంస్కృత శాసనం
3.కర్నూలు – మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో ఏ రాజవంశపు ప్రాచీన శాసనాలు లభించాయి – బాదామి చాళుక్యులు
4.తెలంగాణాలో తోలి తెలుగు గద్య శాసనంగా ప్రసిద్ధి చెందిన రాష్ట్ర కూటుల నటి శాసనం – కొఱవి శాసనం ( వరంగల్ జిల్లా).
5.తెలంగాణాలో ఇక్ష్వాకుల కాలంనాటి పురాతన నాణేలు లభ్యమైన ప్రదేశాలు – ఫణిగిరి (నల్గొండ జిల్లా ), నేలకొండపల్లి ( ఖమ్మం జిల్లా ).
6.తెలంగాణ ప్రాంతంలో ఇక్ష్వాకుల పరిపాలించారని తెలిపే శాసనాలు – నాగార్జునకొండ, ఫణిగిరి శాసనం, జగ్గయ్యపేట శాసనం
7.తెలంగాణాలో మొదటిసారిగా పద్యాలు లభించిన శాసనం – కుర్క్యాల శాసనం .
8.తెలంగాణలో వేములవాడ చాళుక్యులు పరిపాలించిన కాలంనాటి శాసనాలు లభించిన ప్రదేశాలు – కొల్లిపర , కురువగట్టు , పర్బనీ , చెన్నూరు , ఖాజీపేట దర్గా, కుర్క్యాల .
9.కాకతీయుల నాణేలకి రాయగజకేసరి అని కూడా పేర్లు ఉన్నట్లు తెలిపే శాసనం – ప్రతారుద్రుని ఖండవల్లి శాసనం.
10.తెలంగాణ ప్రాచీన చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడే క్రీ.ప్రూ. 1000 సం నాటి మొట్టమొదటి వాజ్మయం – ఐతరేయ బ్రాహ్మణం .
11.తెలంగాణలో శాతవాహినుల నటి సంస్కృతి తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రంధాలు – బృహత్కథ , గాథాసప్తశతి , వాత్సాయన కామసూత్రాలు , ధర్మసూత్రాలు , కాత్యాయనుని ఆపస్తంబ సూత్రాలు .
12.వియజయనగర రాజ్య మొదటి బుక్కరాయ , రెండవ హరిహర రాయల చరిత్రని కొంత మేరకు తెలిపే కాకతీయుల కాలపు రచన – క్రీడాభిరామం
13.మధ్యయుగంలో గ్రామా చరిత్రలను వివరించేవి – కైఫీయత్తులు లేదా కవిలెలు, కడితలు.
14.తెలంగాణాలో లభించిన శాసనాల్లో అచ్చతెలుగు బాషా కనిపించే శాసనాలు – అనుమల శాసనం , ఆగమోత్కురు శాసనం .
15.అల్లావుద్దీన్ కాకతీయ రాజ్యంపై చేసిన దండయాత్రలను వివరించు గ్రంధం – తారిఖ్-ఇ-ఆలమ్( ఆమీర్ ఖుస్రో రచించాడు).
16.ముస్లిం యుగపు తెలంగాణ చరిత్రను తెలుగు గ్రంధం — తారిఖ్ -ఇ- మహ్మమూద్
17.రుద్రమదేవి మరణం గురుంచి తెలిపే శాసనం ఇటీవల తెలంగాణాలో ఎక్కడ లభించింది – చందుపట్ల ( నల్గొండ జిల్లా )
Read More about : Telangana Distrticts Old Names
Thanks for Reading, If you found something interest on this post, like this post and feel free to comment and share this post with your friends and in social media.
“Sharing is the Best way to Gain Knowledge“
You can Subscribe to our website with your email id, and get daily updates and Free notes.
- Aditya Hrudayam stotram in Telugu – ఆదిత్య హృదయం - January 20, 2024
- Nagaland Government Schemes - September 7, 2023
- Tamil Nadu Government Schemes - September 7, 2023